Telugu Desam Melbourne

Telugu Desam Melbourne

Share

NRI TDP AUSTRALIA(Melbourne)INC. We are the only Official since 2019.

25/05/2026

Telugu Desam Melbourne warmly invites everyone to attend the grand “Melbourne Mahaanadu 2026”🎉🎉🎉

Join us for a memorable evening celebrating the Birth Anniversary of Nandamuri Taraka Rama Rao (NTR) Garu through the spirit of Mahaanadu, unity, and Telugu pride in the presence of our respected Chief Guest, Sri G. M. Harish Balayogi Garu, MP – Amalapuram.

📅 **Date:** Saturday, June 6th, 2026
🕕 **Time:** 6:00 PM
📍 **Venue:** 37-43 Graham Court, Hoppers Crossing, VIC 3029

Let us all come together and make this Mahaanadu a memorable and successful gathering for the Telugu community in Melbourne.

💛 Jai Telugu Desam💛

Everyone is cordially invited along with family and friends.
Please fill out the registration form as well and confirm your participation in advance.

✨ More guests will be announced soon… ✨ form.jotform.com/261352545556056 Raja Ramesh ReddyRajeev Chowdary KothuruAnnabathuni Bhanu ChowdaryRajesh ChalasaniRamEsh TallapaneniG M Harish Balayogi

23/05/2026

కడప గడ్డపైనే మిషన్ రాయలసీమను ప్రకటించాం. లక్ష కోట్ల ఔట్‌లే తో రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతాం. రాయలసీమలో కార్లు పరిగెత్తించాం. నేడు ఫైటర్ జెట్లు వస్తున్నాయి.

22/05/2026

కడప ఎన్జీవో కాలనీ వద్ద ఏర్పాటుచేసిన వేదికలో నియోజకవర్గ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశం అనంతరం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 89వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు, కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించారు.

21/05/2026

కుప్పంలోని ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవాలయానికి చేరుకున్న సీఎం చంద్రబాబు, నారా భువనేశ్వరి గారికి పూర్ణ కుంభంతో అర్చకులు స్వాగతం పలికారు. ప్రసన్న తిరుపతి గంగమ్మకు పట్టు వస్త్రాలను, తిరుమల వేంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని సీఎం దంపతులు సమర్పించి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

19/05/2026

వరుసగా రెండో ఏడాది ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద నిధుల విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేసిన మత్య్సకారులు కృష్ణాన‌దిలో సుమారు వంద ప‌డ‌వ‌ల‌పై సీఎం చంద్ర‌బాబు ఇంటివ‌ర‌కూ వ‌చ్చి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.

18/05/2026

బాబు మాటిచ్చారు.. నెరవేర్చారు గతేడాది అక్టోబరు 1న సామాజిక పింఛన్ల పంపిణీ నిమిత్తం విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో సీఎం పర్యటించారు. ఈ సందర్భంగా.. గ్రామంలో కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న పొట్నూరు అప్పలరాజు ఇంటికి చంద్రబాబు వెళ్లి పరామర్శించారు. అప్పలరాజుకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. శరవేగంగా అధికారులు పూర్తిచేసిన త్రిబుల్ బెడ్ రూమ్ ఇంటిని MSME శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు.

17/05/2026

Telugu Desam Melbourne warmly invites everyone to attend the grand “Melbourne Mahaanadu 2026”🎉🎉🎉

Join us for a memorable evening celebrating the Birth Anniversary of Nandamuri Taraka Rama Rao (NTR) Garu through the spirit of Mahaanadu, unity, and Telugu pride in the presence of our respected Chief Guest, Sri G. M. Harish Balayogi Garu, MP – Amalapuram.

📅 **Date:** Saturday, June 6th, 2026
🕕 **Time:** 6:00 PM
📍 **Venue:** 37-43 Graham Court, Hoppers Crossing, VIC 3029

Let us all come together and make this Mahaanadu a memorable and successful gathering for the Telugu community in Melbourne.

💛 Jai Telugu Desam💛

Everyone is cordially invited along with family and friends.
Please fill out the registration form as well and confirm your participation in advance.

✨ More guests will be announced soon… ✨ form.jotform.com/261352545556056

Want your business to be the top-listed Government Service in Melbourne?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Address

Melbourne, VIC
3000