Traffic PS Nizamabad

Traffic PS Nizamabad

Share

Interactive page to elicit feedback on modernisation and rebranding of Telangana State Police

31/05/2026

🚨 పేకాట స్థావరంపై చీతా ఫోర్స్ మెరుపు దాడి 🚨
పరిధిలోని మంతెన గ్రామంలో నిర్వహించిన ఆకస్మిక దాడిలో 9 మంది పేకాట రాయుళ్లు పట్టుబడ్డారు.
✅ 10 మొబైల్ ఫోన్లు స్వాధీనం
✅ 3 కార్లు స్వాధీనం
✅ 1 మోటార్ సైకిల్ స్వాధీనం
✅ రూ. 4,880 నగదు స్వాధీనం
అక్రమ పేకాట, జూదం నిర్వహించే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయి. ప్రజలు ఇలాంటి కార్యకలాపాలపై సమాచారం అందించి శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలి.

Telangana State Police See less

Telangana State Police

31/05/2026

లో ఓ మహిళా సెల్‌ఫోన్‌కు అసభ్యకర మెసేజ్‌లు పంపుతూ, వల్గర్‌గా మాట్లాడి మానసికంగా వేధిస్తున్న ఆకతాయిని సిబ్బంది పట్టుకొని నందిపేట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

Telangana State Police Women Safety Wing Telangana State Police She Team Nizamabad Police See less

Telangana State Police Women Safety Wing Telangana State Police She Team Nizamabad Police

31/05/2026

రాష్ట్ర పోలీస్ శాఖలో సమర్థవంతమైన, పారదర్శకమైన మరియు ప్రజా అనుకూల సేవల కోసం అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్, ఐపీఎస్ గారు సూచించారు.
రాష్ట్ర స్థాయి వీడియో కాన్ఫరెన్స్‌లో పోలీస్ శాఖ పనితీరు, ప్రజా సేవలు, సైబర్ నేరాల నియంత్రణ, మహిళల భద్రత తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పి. సాయి చైతన్య, ఐపీఎస్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Telangana State Police See less

రాష్ట్ర పోలీస్ శాఖలో సమర్థవంతమైన, పారదర్శకమైన మరియు ప్రజా అనుకూల సేవల కోసం అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్, ఐపీఎస్ గారు సూచించారు.

రాష్ట్ర స్థాయి వీడియో కాన్ఫరెన్స్‌లో పోలీస్ శాఖ పనితీరు, ప్రజా సేవలు, సైబర్ నేరాల నియంత్రణ, మహిళల భద్రత తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పి. సాయి చైతన్య, ఐపీఎస్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Telangana State Police

31/05/2026

పోలీస్ శాఖలో విశిష్ట సేవలందించి పదవీ విరమణ పొందిన సిబ్బందికి నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పి. సాయి చైతన్య ఐ‌పి‌ఎస్ గారు మాట్లాడుతూ, "శాఖకు మీరు అందించిన సేవలు చిరస్మరణీయమైనవి. పదవీ విరమణ అనంతరం మీరు, మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను" అని తెలిపారు.

🚔 డ్రంక్ అండ్ డ్రైవ్ పై నిజామాబాద్ పోలీస్ ప్రత్యేక తనిఖీలు
⚖️ గడిచిన 1 వారంలో 138 కేసుల నమోదు
💰 రూ.11,10,000 జరిమానా విధింపు
⛓️9 మందికి జైలు శిక్ష
📌 డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే లైసెన్స్ సస్పెన్షన్ & జైలు శిక్ష తప్పదు.

ఎవరైనా వీడియో కాల్స్‌ ద్వారా విచారణ, డిజిటల్‌ అరెస్ట్‌ అని బెదిరిస్తే అది ఖచ్చితంగా మోసమే అని గ్రహించండి. డిజిటల్‌ అరెస్ట్‌ అనే వ్యవస్థ లేనే లేదు. కొత్త తరహా సైబర్ మోసాలపై మీ తోటివారికి కూడా అవగాహన కల్పించండి.
See less

🔹 మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అవగాహన కల్పించిన ఆర్మూర్ పోలీసులు
🔹 అనుమానంతో భార్యపై కత్తితో దాడి చేసిన భర్తపై హత్యాయత్నం కేసు నమోదు
🔹 గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనకు గ్రామస్థులకు పోలీసుల అవగాహన
🔹 యువతిని పెళ్లి పేరుతో మోసగించిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన ఎడపల్లి పోలీసులు
🔹 పోగొట్టుకున్న సెల్‌ఫోన్లు బాధితులకు అందజేసిన ఆర్మూర్ పోలీసులు

ఆధ్వర్యంలో వీరన్న గుట్ట(V) రెంజల్ మండలంలోని ప్రజలకు
👉గుడ్ టచ్ – బ్యాడ్ టచ్
📞డయల్ 100 & షీ టీమ్
💻సైబర్ నేరాలు & సోషల్ మీడియా భద్రత
👩‍👧మహిళల చట్టాలు
📱టి-సేఫ్ యాప్ వినియోగం
🚨అత్యవసర సహాయ నంబర్లపై అవగాహన కల్పించారు.

Telangana State Police Women Safety Wing Telangana State Police She Team Nizamabad Police See less

ఆధ్వర్యంలో వీరన్న గుట్ట(V) రెంజల్ మండలంలోని ప్రజలకు
👉గుడ్ టచ్ – బ్యాడ్ టచ్
📞డయల్ 100 & షీ టీమ్
💻సైబర్ నేరాలు & సోషల్ మీడియా భద్రత
👩‍👧మహిళల చట్టాలు
📱టి-సేఫ్ యాప్ వినియోగం
🚨అత్యవసర సహాయ నంబర్లపై అవగాహన కల్పించారు.

Telangana State Police Women Safety Wing Telangana State Police She Team Nizamabad Police

31/05/2026

సుద్దుల గుట్ట వద్ద వారు ప్రత్యేక నిఘా నిర్వహించి, బాలికలను ఫాలో చేస్తూ, అసభ్యంగా కామెంట్లు చేస్తూ వేధిస్తున్న ఇద్దరు ఆకతాయిలను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని తదుపరి చర్యల కోసం ఆర్మూర్ PS లో అప్పగించారు.

Telangana State Police Women Safety Wing Telangana State Police She Team Nizamabad Police See less

సుద్దుల గుట్ట వద్ద వారు ప్రత్యేక నిఘా నిర్వహించి, బాలికలను ఫాలో చేస్తూ, అసభ్యంగా కామెంట్లు చేస్తూ వేధిస్తున్న ఇద్దరు ఆకతాయిలను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని తదుపరి చర్యల కోసం ఆర్మూర్ PS లో అప్పగించారు.

Telangana State Police Women Safety Wing Telangana State Police She Team Nizamabad Police

31/05/2026

🌙 On the occasion of , P. Sai Chaitanya, IPS, extended festive greetings to children in Nizamabad.
🚔 The Nizamabad Police Commissionerate has implemented comprehensive security arrangements across Nizamabad, Armoor, and Bodhan Divisions to ensure the peaceful and safe celebration of the festival.

Telangana State Police See less

🌙 On the occasion of , P. Sai Chaitanya, IPS, extended festive greetings to children in Nizamabad.

🚔 The Nizamabad Police Commissionerate has implemented comprehensive security arrangements across Nizamabad, Armoor, and Bodhan Divisions to ensure the peaceful and safe celebration of the festival.

Telangana State Police

Want your business to be the top-listed Government Service in Nizamabad?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address

Traffic PS
Nizamabad
503001