02/06/2026
ఆధ్వర్యంలో (Nizamabad) విద్యార్థులకు
👉గుడ్ టచ్ – బ్యాడ్ టచ్
📞డయల్ 100 & షీ టీమ్
💻సైబర్ నేరాలు & సోషల్ మీడియా భద్రత
👩👧మహిళల చట్టాలు
📱టి-సేఫ్ యాప్ వినియోగం
🚨అత్యవసర సహాయ నంబర్లపై అవగాహన కల్పించారు.
Telangana State Police Women Safety Wing Telangana State Police She Team Nizamabad Police
02/06/2026
🏅 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ పోలీస్ శాఖలో అత్యుత్తమ సేవలు అందించిన 19 మంది పోలీస్ అధికారులు, సిబ్బందికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహోన్నత, ఉత్తమ మరియు సేవా పతకాలను ప్రదానం చేసింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు పి. సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ మరియు పి. సాయి చైతన్య, ఐపీఎస్ చేతుల మీదుగా పతకాలు అందజేయడం జరిగింది.
Telangana State Police
02/06/2026
🇮🇳 తెలంగాణ అమరవీరులకు ఘన నివాళి 🇮🇳
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అమరులకు నివాళులు అర్పించిన పి. సాయి చైతన్య, ఐపీఎస్.
02/06/2026
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా డి.ఐ.జి జోన్-2 క్యాంప్ కార్యాలయంలో DCP (Admin) శుభం ప్రకాష్ గారు & ఎ.ఆర్ హెడ్ క్వార్టర్స్‌లో అదనపు DCP (AR) కె. రామచంద్ర రావ్ గార్లు జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీస్ సిబ్బందితో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు.
Telangana State Police
02/06/2026
🇮🇳 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పి. సాయి చైతన్య, IPS జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీస్ అధికారులకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.
Telangana State Police
02/06/2026
🔹 Armoor Major Theft Case Solved, Three Accused Arrested & Property Worth ₹31.48 Lakh Recovered
🔹 Cheetah Force Conducts Surprise Raid on Illegal Red Soil Mining, Seizes One JCB & Five Tractors
🔹 Reviews Arrangements for Telangana Formation Day Celebrations
🔹 Receives 32 Complaints During Prajavani
02/06/2026
🔹 సాంకేతిక ఆధారాలతో చోరీ కేసును ఛేదించిన ఆర్మూర్ పోలీసులు
🔹 తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు పోలీస్ పరేడ్ మైదానంలో విస్తృత ఏర్పాట్లు
🔹 ప్రజావాణి ఫిర్యాదులను చట్టప్రకారం పరిష్కరించాలని అధికారులకు ఆదేశం
🔹 అక్రమ ఇసుక తవ్వకాలపై చీతా ఫోర్స్ మెరుపు దాడి
🔹 పశువుల దొంగల ముఠా అరెస్ట్ చేసి వాహనాలు స్వాధీనం చేసుకున్న కోటగిరి పోలీసులు
🔹 కృత్రిమంగా పండించిన నారింజల విక్రయంపై వ్యాపారికి నెల రోజుల జైలు శిక్ష
🔹 అగ్నివీర్ పరీక్షల్లో ఎంపికైన యువకులను సన్మానించిన రూరల్ సీఐ
02/06/2026
మన తెలంగాణ కోటి రతనాల వీణ. సిరులు పండే ఈ నేల ఖ్యాతిని పెంచేలా నడుచుకుందాం. మన తెలంగాణ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేద్దాం. సాటివారిపట్ల ప్రేమ, సహనాన్ని కలిగి ఉంటూ రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేయాలి.
01/06/2026
🚨 అక్రమ ఇసుక తవ్వకాలపై చీతా ఫోర్స్ మెరుపు దాడి 🚨
పరిధిలోని తడపాకల పెద్దవాగు ప్రాంతంలో అక్రమ ఇసుక తవ్వకాలపై ఆకస్మిక దాడి నిర్వహించి, 1 మరియు 4 లను స్వాధీనం చేసుకుంది.
అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని నిజామాబాద్ పోలీసులు హెచ్చరించారు.
Telangana State Police Police Station Yergatla